(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.226. అధ్యాయః 226
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి తపఉపవాసాదినిరూపణం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 12-226-0x(6133)(74238)
ద్విజాతయో వ్రతోపేతా యదిదం భుంజతే హవిః।
అన్నం బ్రాహ్మణకామాయ కథమేతత్పితామహ॥ 12-226-1(74239)
భీష్మ ఉవాచ। 12-226-2x(6134)
అవేదోక్తవ్రతోపేతా భుంజానాః కార్యకారిణః।
వేదోక్తేషు చ భుంజానా వ్రతలుబ్ధా యుధిష్ఠిర॥ 12-226-2(74240)
యుధిష్ఠిర ఉవాచ। 12-226-3x(6135)
యదిదం తప ఇత్యాహురుపవాసం పృథగ్జనాః।
ఏతత్తపో మహారాజ ఉతాహో కిం తపో భవేత్॥ 12-226-3(74241)
భీష్మ ఉవాచ। 12-226-4x(6136)
మాసపక్షోపవాసేన మన్యంతే యత్తపో జనాః।
ఆత్మతంత్రోపధాతస్తు న తపస్తత్సతాం మతం॥ 12-226-4(74242)
త్యాగశ్చ సన్నతిశ్చైవ శిష్యతే తప ఉత్తమం।
సదోపవాసీ స భవేద్బ్రహ్మచారీ సదా భవేత్॥ 12-226-5(74243)
మునిశ్చ స్యాత్సదా విప్రో దైవతం చ సదా భవేత్।
కుటుంబికో ధర్మపరః సదాఽస్వప్నశ్చ భారత॥ 12-226-6(74244)
అమాంసాదీ సదా చ స్యాత్పవిత్రీ చ సదా భవేత్।
అమృతాశీ సదా చ స్యాన్న చ స్యాద్విషభోజనః॥ 12-226-7(74245)
విధసాశీ సదా చ స్యాత్సదా చైవాతిథిప్రియః।
[శ్రద్దధానః సదా చ స్యాద్దేవతాద్విజపూజకః]॥ 12-226-8(74246)
యుధిష్ఠిర ఉవాచ। 12-226-9x(6137)
కథం సదోపవాసీ స్యాద్బ్రహ్మచారీ కథం భవేత్।
విఘసాశీ కథం చ స్యాత్సదా చైవాతిథిప్రయిః॥ 12-226-9(74247)
భీష్మ ఉవాచ। 12-226-10x(6138)
అంతరా ప్రాతరాశం చ సాయమాశం తథైవ చ।
సదోపవాసీ స భవేద్యో న భుంక్తేఽంతరా పునః॥ 12-226-10(74248)
భార్యాం గచ్ఛన్బ్రహ్మచారీ ఋతౌ భవతి బ్రాహ్మణః।
ఋతవాదీ భవేన్నిత్యం జ్ఞాననిత్యశ్చ యో నరః॥ 12-226-11(74249)
న భక్షయేద్వృథా మాంసమమాంసాశీ భవత్యపి।
దాననిత్యః పవిత్రీస్యాదస్వప్నశ్చ దివాఽస్వపన్॥ 12-226-12(74250)
భృత్యాతిథిషు యో భుంక్తే భుక్తవత్సు సదా నరః।
అమృతం కేవలం భుంక్తే ఇతి విద్ధి యుధిష్ఠిర॥ 12-226-13(74251)
అభుక్తవత్సు భుంజానో విషమశ్నాతి వై ద్విజః।
అదత్త్వా యోఽతిథిభ్యోఽన్నం న భుంక్తే సోతిథిప్రియః।
`అభుక్త్వా దైవతేభ్యశ్చ యో న భుంక్తే సదైవతం' 12-226-14(74252)
దేవతాభ్యః పితృభ్యశ్చ భృత్యేభ్యోఽతిథిభిః సహ।
అవశిష్టం తు యోఽశ్నాతి తమాహుర్విఘసాశినం॥ 12-226-15(74253)
తేషాం లోకా హ్యపర్యంతాః సదనే బ్రహ్మణా సహ।
ఉపస్థితాశ్చాప్సరోభిః పరియాంతి దివౌకసః॥ 12-226-16(74254)
దేవతాభిశ్చ యే సార్ధం పితృభ్యశ్చోపభుంజతే।
రమంతే పుత్రపౌత్రైశ్చ తేషాం గతిరనుత్తమా॥ ॥ 12-226-17(74255)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి షఙ్విశత్యధికద్విశతతమోఽధ్యాయః॥ 226॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-226-1 ద్విజాతయస్త్రైవర్ణికాః। హవిర్దేవతాశేషం॥ 12-226-2 భుజ్జానా అభోజ్యం మాంసాదీతి శేషః। కార్యకారిణః కామాచారవంతః। ఇహైవ సతితా ఇత్యర్థః। వ్రతలుబ్ధా దీక్షోక్తఫలానురాగిణః స్వర్గం ప్రాప్య పతిష్యంతీత్యర్థః॥ 12-226-4 హ్యత్మతంత్రమాత్మవిద్యా తస్యా ఉపఘాతో విఘ్నః॥ 12-226-5 భూతభయంకరకర్మసంన్యాసస్త్యాగః। సన్నతిర్భూతారాధనం॥ 12-226-7 అమృతాశీ సదా చ స్యాద్దేవతాతిథిపూజకః ఇతి ఝ. డ. పాఠః॥ 12-226-9 అతిథిర్వైశ్వదేవాంతే ప్రాప్తః॥ 12-226-12 వృథా దేవపితృశేషం వినా॥ 12-226-14 అభుక్తవత్సు నాశ్నానః సతతం యస్తు వైద్విజః। అభోజనేన తేనాస్య జితః స్వర్గో భవత్యుత్తేతి ఝ. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.